TDP Meeting: టీడీపీ అధినేతతో కొత్త ఎంపిల భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు.అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండ వల్లి లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజర య్యారు.
ప్రజా దీవెన, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు(Chandrababu Naidu) తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు.అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండ వల్లి లో జరిగిన పార్లమెంటరీ పార్టీ(Parliamentary Party) సమావేశానికి ప్రత్యక్షంగా హాజర య్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీపీ(TDP) లో పాల్గొన్నా రు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాం క్షలు తెలిపారు. శుక్రవారం నాటి ఎన్డీయే(NDA) భాగస్వామ్య పక్షాల సమా వేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వ నున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకో నున్నారు.
Chandrbabu naidu meets TDP MPs