Ramoji rao: తెలుగు జర్నలిజంలో చెరగని ముద్ర
తెలుగు పత్రికా రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును కల్పిం చుకున్న మహోన్నత వ్యక్తి చెరు కూరి రామోజీరావు అని టియూడ బ్ల్యుజే ( H143) రాష్ట్ర నాయ కత్వం పేర్కొంది.
టియూడబ్ల్యుజే రాష్ట్ర నాయ కత్వం ఘన నివాళి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు పత్రికా రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును కల్పిం చుకున్న మహోన్నత వ్యక్తి చెరు కూరి రామోజీరావు(cherukuri ramoji rao) అని టియూడ బ్ల్యుజే ( H143) రాష్ట్ర నాయ కత్వం పేర్కొంది. రామోజీరావు మృతి పట్ల ఘన నివాళి అర్పిం చింది. ఈనాడు పత్రికనే కాకుండా ఈ టీవీ గ్రూపు ఆఫ్ ఛానెల్స్ ఏర్పా టు చేసి తెలుగు జర్నలిజంలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీ రావు అని కొనియాడారు.
రామోజీ రావు అనారోగ్యంతో మృతిచెంద డం చాలా బాధాకరమని యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి స్టుల సంఘo తెలంగాణ ఎల క్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూని న్ ల పక్షాన యూనియన్ అధ్య క్షులు, మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ(Former Media Academy Chairman Allam Narayana), ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, కోశాధి కారి పి.యోగనంద్, టెంజూ అధ్య క్ష, కార్యదర్శులు పి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎ.రమణ కుమార్ లు, నల్లగొం డ జిల్లా అద్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్(Gundgoni jayashankar goud), జిల్లా చిన్న పత్రి కల సంఘం అధ్యక్ష, కార్యద ర్శులు నవీన్, రాజు లు నివాళులు అర్పిం చారు. తెలుగు జర్నలిజానికి వారు అందించిన సేవాలుచిరస్మరణీయ మని వారి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.
ramojirao passed away