TUBJ: రామోజీరావు మృతి పట్ల టియుడబ్ల్యూజే (ఐజేయు)- సంతాపం…
పత్రిక సంపాదకులు, ప్రచురణకర్త, వ్యాపారవేత్త రామోజీరావు మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) సూర్యాపేట జిల్లా యూనిట్, కోదాడ ప్రాంత జర్నలిస్టులు పక్షాన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రజా దీవెన,కోదాడ : పత్రిక సంపాదకులు, ప్రచురణకర్త, వ్యాపారవేత్త రామోజీరావు(Ramoji Rao)మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(Telangana Union of Working Journalists)(ఐజేయు) సూర్యాపేట జిల్లా యూనిట్, కోదాడ(Kodada) ప్రాంత జర్నలిస్టులు పక్షాన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. టి యు డబ్ల్యూ ( ఐ జేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోలా నాగేశ్వరరావు, డాక్టర్ బంటు కృష్ణ, టిడబ్ల్యూజే (ఐజేయు) ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల అప్పిరెడ్డి(Ginjala Appireddy), దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాధే రాము, విక్రం రావు, సీనియర్ జర్నలిస్ట్ జయవరపు. నరేందర్ , మేదరమెట్ల శ్రీనివాస్, ఒక్క వంతుల శ్రీనివాస్, సతీష్, అలుగూరి హరినాథ్, ఆవుల మల్లికార్జున్, లంకేల దశరద రెడ్డి, మేకపోతుల వెంకటేశ్వర్లు, జూలూరు వీరభద్రం, కోట రాంబాబు, పగడాల వాసు చలిగంటి దామోదర్, దాచేపల్లి సతీష్, లావుడియా రమేష్, చారు గుండ్ల అజయ్, షేక్ శంషుద్దీన్, చలిగంటి మురళి, పల్లపు శ్రీనివాస్, గంధం రాము, చలిగంటి నాగరాజు, గాంధీ, వెంకన్న, వాసు, తదితరులు ప్రగాఢ సంతాపం(Deep condolences)వ్యక్తం చేశారు.
TUWJ (IJU) mourns death of Ramoji Rao