Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Missing: ట్రాఫిక్ కానిస్టేబుల్ అదృశ్యం

నల్లగొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహి స్తున్న షేక్ మీరా అదృశ్యమ య్యా రు. ఈ విషయం కుటుంబ సభ్యు లు ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలి యజేశారు.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో(Nalgonda Traffic Police Station) కానిస్టేబుల్ గా విధులు నిర్వహి స్తున్న షేక్ మీరా అదృశ్యమ య్యా రు. ఈ విషయం కుటుంబ సభ్యు లు ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలి యజేశారు. షేక్ మీరా ఈనెల 8వ తేదీ న సాయంత్రం 5 గంటల సమ యంలో ఇంట్లో నుంచి ఉన్నపలంగా చిన్న మనస్తాపంతో బయటకి వెళ్ళి పోయి తిరిగి ఇంటికి రాకపోగా తన సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం తో కుటుంబ సభ్యులు ఆందోళన కు గురయ్యారు. ఎన్నిసార్లు తనకి కాల్ చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్(Mobile switch off) వస్తుందని, ఇంట్లో మా అక్క పిల్లలు బంధువులు మిత్రులు బాధతో తన రాక కోసం ఎదురుచూస్తున్నారని ఎవరైనా ఎక్కడైనా చూసి ఉంటే దయచేసి తనని మీ ఇంటి దగ్గర మీ భార్య పిల్లలు బంధువులు మిత్రు లు మీకోసం ఎదురు చూస్తూ మీకో సం బాధలో ఉన్నారని తెలియజేసి మాకు సమాచారం అందించగల రని విజ్ఞప్తి చేశారు. షేక్ మీరా ఆ చూకీ లభిస్తే మీ కుటుంబ సభ్యు లకు సంబంధించి 80089 89839, 6301232229 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Traffic constable missing in Nalgonda