Farmers: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి
చిట్యాల వ్యవసాయ పరపతి సంఘం సమా వేశం బుధవారం రోజున చైర్మ న్ సుంకరి మల్లేశ్ గౌడ్ అద్యక్షతన జరి గింది.
చిట్యాల పిఎసి చైర్మన్ మల్లేష్ గౌడ్
ప్రజా దీవెన, చిట్యాల: చిట్యాల వ్యవసాయ పరపతి సంఘం(Chityala Agricultural Credit Union) సమా వేశం బుధవారం రోజున చైర్మ న్ సుంకరి మల్లేశ్ గౌడ్ అద్యక్షతన జరి గింది. ఈ సమావేశంలో పిఎసి ఆదాయ, వ్యయ నివేదికలు పరిశీలించి ఆమోదించారు. రైతు లకు కావలసిన ఎరువులు, విత్తనా లు అందుబాటులో ఉంచాలని తీర్మాణించారు. ఈ సీజన్ లో వరి ధాన్యము కొనుగొలు ద్వారా రూ. 16 కోట్లు రైతుల ఖాతాలో జమచే యడము జరిగిoదని పి ఎస్ సి చైర్మన్ మల్లేష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతు పక్షపాతని పేర్కొన్నారు. ఈ సమావేశములో వైస్ చైర్మన్, డైరెక్టర్స్ , బాంక్ సిబ్బం ది పాల్గొన్నారు.
Congress work for farmers