Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Arsinapalli Surya Rao Birthday: రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్సినపల్లి సూర్యరావు జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్సినపల్లి సూర్యరావు జన్మదిన వేడుకలు గురువారం నాడు ఘనంగా జరిగాయి.

 

కూకట్పల్లి, ప్రజాదీవెన, జూన్ 14: తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్సినపల్లి సూర్యరావు జన్మదిన వేడుకలు(Arsinapalli Surya Rao Birthday Celebrations) గురువారం నాడు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 122 డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, జనరల్ సెక్రటరీ వై. భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి లు అర్సినపల్లి సూర్యారావును మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.