Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rajgir Glass Bridge: ఈ గ్లాస్ బ్రిడ్జి గురించి మీకు తెలుసా…?

Rajgir Glass Bridge

Rajgir Glass Bridge: ప్రకృతిలో అనేక ప్రదేశాలు ప్రజలను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇకపోతే చాలామంది ప్రజలు ప్రస్తుత రోజులలో నిరంతర బిజీ ప్రయాణం నుండి మైండ్ ఫ్రీ కొరకు తీర్థయాత్రలు టూరిస్ట్ ప్లేస్ (touirist palce) లో లాంటివి సందర్శిస్తూ ఉంటారు. అయితే యువత ఎక్కువగా మనసులను ఆకర్షించే ప్రాంతాలపై మొగ్గు చూపిస్తున్నాయి. ఇకపోతే చైనా దేశంలోని గ్లాస్ వంతెన (Rajgir Glass Bridge) గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే బీహార్ లో (bihar) కూడా ఇలాంటి ఓ వంతన ఉందని మీలో ఎవరికైనా తెలుసా..? లేదు కదా..


అయితే., ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.. బీహార్ (bihar)లో అనేక ఇట్టి చౌక లాంటి రుచికరమైన ఆహారం దాని ప్రకృతి సంస్కృతితో పాటు అనేక ప్రాంతాలలో అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మహాభారతం కాలం లాంటి పురాతన పుణ్యక్షేత్రాలతో పాటు అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు బీహార్ (bihar) కు చెందిన ఒక గాజు వంతెన కు (glass bridge)సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జిలు బీహార్ లోని రాజకీయంలో నిర్మాణం (construction) చేపట్టారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి చుట్టూ అందమైన పచ్చని ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. అంతేకాకుండా ఈ గ్లాస్ బ్రిడ్జిని అడవి మధ్యలో నిర్మించడంతో పర్యటకులు బాగా ఆకర్షకులు అవుతున్నారు. ఇక బీహార్ లోని ఈ వంతెనకు భారతదేశంలో రెండవ అతిపెద్ద గ్లాస్ వంతెనగ (large Glass Bridge) పేరుగాంచింది.

ఈ గ్లాస్ వంతెన దాదాపు 6 అడుగుల వెడల్పు, 85 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే ఈ వంతెనను 200 అడుగు ఎత్తులో నిర్మాణం చేపట్టారు. ఇక ఈ వంతెనపై దాదాపు 40 మంది వ్యక్తులు ఒకేసారి నడవచ్చు. బీహార్ లో నిర్మించిన ఈ గాజువంతనును పర్యటకులు సందర్శించడానికి కేవలం 200 (200rs) రూపాయల టికెట్ తీసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ టికెట్టు (ticket) కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ గ్లాస్ వంతెన సందర్శించే సమయం విషయానికి వస్తే.., ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు అంటూ అధికారులు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ గ్లాస్ వంతెనకు సంబంధించిన వీడియోలు మీరు కూడా చూసేయండి. వీలైతే సందర్శించండి.

 

View this post on Instagram

 

A post shared by Hajipur Official (@hajipur.official)