Rahul Gandhi: ప్రజా దీవెన, కోదాడ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదిన వేడుకలను (Birthday celebrations) పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ (Congress party) కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రామారావు (Vangaveeti Rama Rao) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మినారాయ ణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సామి నేని ప్రమీల, పార్టీ సీనియర్ నాయ కులు ఎర్నేని బాబు వైస్ చైర్మన్ కందు ల కోటేశ్వరరావు కౌన్సిలర్ల తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణు లతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి (Rahul Gandhi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనంతరం నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటువంటి జన్మదిన వేడుక లు (Birthday celebrations) మరెన్నో జరుపుకోవాలని ఆకాం క్షించారు. భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గంధం. యాదగిరి, షాబుద్దీన్,చందు నాగేశ్వరరా వు,తేప్పని. శ్రీను,నెమ్మది. దేవమ ని,బాగ్దాద్, భాజాన్,ఫయాజ్, ముస్తఫా,దాదావాలి, బాబా,షఫీ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.