Amaravati Capital Development: అమరావతిపై జగన్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరం: మంత్రి నారాయణ
Amaravati Capital Development: అమరావతి రాజ ధాని అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys jagan) చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తవుతున్న సమయంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అమరావతి (Amaravati) లో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ (minister narayana), కొందరు కావాలనే రైతులను రెచ్చగొట్టి...