Amaravati Permanent Capital bill : బిగ్ బ్రేకింగ్, దేశ చరిత్రలో కొత్త అ ధ్యాయం, చట్టబద్ధ శాశ్వత రాజ ధానిగా అవతరించిన అమరావతి
Amaravati Permanent Capital bill : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆంధ్రపప్రదేశ్ రా ష్ట్రానికి అమరావతి ఇక అ ధికారి కంగా కేవలం కల కాకుండా చట్ట బద్ధ రాజధానిగా మనుగడ సా ధిం చనుంది. ‘ఏపీ పునర్విభజన చట్ట సవర ణ బిల్లు- 2026’కు రా జ్యస భ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్ప టికే లోక్‌సభలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన వి షయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రపతి సంతకం...