APSRTC JAC Plans Statewide Protests : ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వివాదం.. ఉద్యమానికి జేఏసీ సిద్ధం
APSRTC JAC Plans Statewide Protests : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఎలక్ట్రిక్ బస్సుల(Electric Buses) అంశం కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకురానున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల (Private Operators) ద్వారా నడిపించాలని భావిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ (Vijayawada) లో జరిగిన జేఏసీ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు భవిష్యత్ కార్యాచరణపై...