Big breaking : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అడ్డగోలు వ్యవ హారo బట్టబయలైంది. యూట్యూ బ్ ఛానల్ ముసుగులో గుట్టు చ ప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వ హిస్తోన్న వైనాన్ని పోలీసులు బట్ట బయలు చేశారు. స్పా సెంటర్ ము సుగులో నడుస్తున్న పసుపుని10 మంది అరెస్ట్ అయ్యారు. విజ యవాడలో యూట్యూబ్ ఛాన ల్‌ను అడ్డుపెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు రైడ్స్ నిర్వహించారు.
అయితే వీరు స్టూడియో 9 పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ రైడ్స్‌లో 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇతర రాష్ట్రా లకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు భార్గవ్ అని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Illegal activitys in vijayawada Spoh centre pic.twitter.com/gibs0auccl
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 22, 2025