Vijayawada Control Room Bribery Scandal : బిగ్ బ్రేకింగ్, విజయవాడలో భా రీ లంచం బాగోతం,విజయవాడ కంట్రోల్ రూమ్‌లో హైటెక్ ప్రాజెక్ట్
Vijayawada Control Room Bribery Scandal : ప్రజా దీవెన, విజయవాడ: విజ యవాడలోని రైల్వే కంట్రోల్ రూ మ్ పరిధిలో రూ.179.50 కోట్ల విలువైన ఆటోమెటిక్ బ్లాక్ సిగ్న లింగ్ ప్రాజెక్ట్ చుట్టూ సాగిన భారీ లంచం వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది. అత్యాధునిక సాంకేతికతతో రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, వేగంగా నిర్వహించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లోనే అవినీతి జాడలు బ యటపడటం కలకలం రేపింది. ఈ ప్రాజెక్ట్‌లో తన వాటాగా రూ. 7 కోట్ల కమీషన్ ఇవ్వాలంటూ రై ల్వే సీనియర్ ఇంజనీర్...