Mydukur Elderly Couple Death : ప్రజా దీవెన, మైదుకూరు: అది అ ర్ధరాత్రి సమయం లోకమంతా గాఢ నిద్రలో ఉంది. తమ ఇంటి ముందు ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ వృద్ధ దం పతులకు అదే తమ చివరి రాత్రి అ వుతుందని ఊహించలేదు. ఒక లా రీ చేసిన నిర్లక్ష్యం.. ఒక విద్యుత్ స్తంభం రూపంలో వారిపై మృత్యు వై విరుచుకుపడింది. మైదుకూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ దా రుణ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మైదుకూ రు పరిధిలోని ఆకుల వీధిలో పంది టి నడిపి సుబ్బరాయుడు (85), ఓ బులమ్మ (75) అనే వృద్ధ దంపతు లు నివసిస్తున్నారు.
ఎండల తీవ్రత వల్లో లేదా చల్లటి గాలి కోసమోగానీ, వారు ప్రతిరో జూలాగే ఆ రాత్రి కూడా తమ ఇం టి ముంగిట నిద్రపోయారు.అదే స మయంలో వరి పొట్టు లోడ్‌తో వె ళ్తున్న ఒక భారీ లారీ ఆ వీధి గుం డా వెళుతూ, పైనున్న విద్యుత్ తీ గలను బలంగా ఢీకొట్టింది. ఆ వేగా నికి, ఒత్తిడికి అక్కడే ఉన్న విద్యు త్ స్తంభం ఒక్కసారిగా విరిగి.. సరి గ్గా నిద్రిస్తున్న ఆ వృద్ధ దంపతుల పై పడింది.
క్షణాల్లో ముగిసిన జీవితాలు
విద్యుత్ స్తంభం నేరుగా వారిపై ప డటంతో, తీవ్ర గాయాలై సుబ్బ రా యుడు, ఓబులమ్మ ఇద్దరూ అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కనీసం కాపాడమని కేక వేసే సమ యం కూడా వారికి దక్కలేదు. పం దిటి నడిపి సుబ్బరాయుడు (85), ఓబులమ్మ (75) లు మృతి చెంద గా వరి పొట్టు లారీ విద్యుత్ తీగల ను లాగడం వల్ల విరిగిన స్తంభం వి రగడమే ప్రమాదానికి ప్రధాన కా ర ణంగా వెల్లడైంది.
కాగా ఈ హృదయ విదారక సం ఘటన మైదుకూరు, ఆకుల వీధి.
నిన్నటివరకు తమ కళ్లముందే తిరిగిన వృద్ధ దంపతులు, తెల్ల వా రేసరికి శవాలుగా మారడంతో ఆ కుల వీధిలో విషాద ఛాయలు అ లుముకున్నాయి. లారీ డ్రైవర్ల ని ర్లక్ష్యం, రోడ్లపై వేలాడే విద్యుత్ తీ గలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.
