Mydukur Elderly Couple Death : బిగ్ బ్రేకింగ్, కడప జిల్లా మైదుకూ రులో ఊహించని ఘోరం, నిద్రలో నే వృద్ధ దంపతుల దుర్మరణం 

Mydukur Elderly Couple Death : ప్రజా దీవెన, మైదుకూరు: అది అ ర్ధరాత్రి సమయం లోకమంతా గాఢ నిద్రలో ఉంది. తమ ఇంటి ముందు ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ వృద్ధ దం పతులకు అదే తమ చివరి రాత్రి అ వుతుందని ఊహించలేదు. ఒక లా రీ చేసిన నిర్లక్ష్యం.. ఒక విద్యుత్ స్తంభం రూపంలో వారిపై మృత్యు వై విరుచుకుపడింది. మైదుకూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ దా రుణ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మైదుకూ రు పరిధిలోని ఆకుల వీధిలో...