Maredumilli Encounter : బిగ్ బ్రేకింగ్, మారేడుమిల్లి అడవు ల్లో భారీ ఎన్‌కౌంటర్‌, ఆరుగురు మావోల హతం 

Maredumilli Encounter : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రo అల్లూరి సీతారామరా జు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం తో అంతటా అప్రమత్తం అయ్యారు. మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. మారేడుమిల్లి అడవుల్లో లోతట్టు అ టవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు విడిది తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసు లు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని...