Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bird flu scare : బర్డ్ ఫ్లూ భయం, ఏపీలో బాలిక మృతితో తొలి మరణంగా నిర్ధారణ

Bird flu scare : ప్రజా దీవెన, అమరావతి: బర్డ్ ప్లూ భయం ప్రమాదకర పరిస్థితులు ఇంతకాలానికి నిజమని నిరూ పితమైంది. ఆంధ్రప్రదేశ్ నరస రా వుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండు సంవ త్సరాల చిన్నారి మృతిచెందిన విష యం వెలుగులోకి వచ్చింది. ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఈ చిన్నారి మరణం బర్డ్‌ ఫ్లూ కారణమైందని నిర్ధారించింది.

సమాచారం ప్రకారం, చిన్నారి పచ్చి కోడిమాంసం తినడంతో పాటు ఇ మ్యూనిటీ తక్కువగా ఉండడం వ ల్ల బర్డ్‌ఫ్లూ వైరస్‌కి బలైందని వెల్ల డించింది. మార్చి 4న చిన్నారి ప రిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చబడ్డది. చికిత్స పొందుతూ మార్చి 16న ఆ చిన్నారి మృతి చెందింది.

చిన్నారి మరణంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలోని ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మృతి చెందిన చిన్నారి ఇంటి సమీపంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అనుమానిత లక్షణాలు ఉన్న ఇత రులు ఎవరూ లేరని, పొలినడులో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం ప్రస్తుతం ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రొక్రమ్‌ తీసుకుం టోంది, కానీ ప్రజలు బర్డ్‌ఫ్లూ గురిం చి ఎవరికి వారు అవగాహన పెం చుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది.