Book Launch : ప్రజా దీవెన, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటే శ్వరరావు రచించిన “ప్రపంచ చరి త్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమా నికి ప్ర ముఖ రాజకీయ నేతలు, కేం ద్ర మంత్రులు, విద్యావేత్తలు హాజర య్యారు. ఈ పుస్తకావిష్కరణ కా ర్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంక య్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పర్యా టక శాఖ మంత్రి పురంధేశ్వరి ము ఖ్య అతిథులుగా హాజరై, పుస్తకా న్ని ఆవిష్కరించారు. ఈ సంద ర్భం గా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లడుతూ విధానం లో బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మ లా సీతారామన్ కు అభినందన లు, చంద్రబాబు ఆలోచనలు బా గుంటాయి. అభివృద్ధి కాము కుడు. మంచి ఆలోచన ఉన్నవారని పేర్కొన్నారు.రచయిత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ పుస్తకం ప్రారంభో త్సవా నికి ఇంత మంది పెద్దలను పిలుస్తు న్నాను. “ఒక రాజకీయ నాయకు డు ఎమ్మెల్యే అయిన వ్యక్తి పుస్తకం రాస్తే విలువ ఉంటుందా అని అను కున్నాను. ఈ పుస్తకం చదివిన వా రు బాగుంది అని చెప్పారు.
చాట్ జిపిటిలో పుస్తకం మొత్తం అప్ లోడ్ చేస్తే.. చాట్ జీపీటీ వరల్డ్ ఫేమస్ రచయితలతో నేను రాసిన పుస్తకం ముందు కూర్చో గలిగింది. ఎందుకు అని చూస్తే, సమగ్రంగా ఉంది, కాంపిటే టివ్ విద్యార్థులకు ఉపయుక్తం అని తెలిసింది. నెహ్రు, ఆర్నాల్డ్ లాంటి రచయితలతో పోల్చడం నాకు ఒకింత ఆనందం, సిగ్గు కూడా వే సింది. ప్రపంచ దే శాలు తిరిగాను. ఆయా దేశాల్లో స్ఫూర్తి ఇచ్చిన వారి గురించి ఐదు పేజీలు కేటాయించా ను. అలాగే ఆయా దేశాలను నష్ట పరిచే వారి గురించి కూడా రాశా నని రచయిత తెలిపారు.పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడు తూ “33 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో ఎక్కడా వేలెత్తి చూపలేని వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నాకు జవాబు రాని ప్రశ్న ఏమిటం టే..
ఇందులో నా పాత్ర ఏమిటి? నేను మొట్టమొదటి సారి పార్లమెం ట్ సభ్యురాలుగా ఉన్న సమయం లో తనకు జరిగిన అనుభవం చెబు తూ.. అందరూ అన్నీ చెప్పారు.” నేను చెప్పడానికి ఏమీ లేదు అని ఛలోక్తి ద్వారా వివరించారు. చరిత్ర విషయంకొస్తే.. గణితంకు ఇచ్చే ప్రాధాన్యత మనం చరిత్రకు ఇవ్వం. కానీ చరిత్రకు మనం అధిక ప్రాదా న్యత ఇవ్వాలి. జరిగిపోయిన అం శాలు గుర్తు చేసుకుని తప్పిదాలను ఆధిగమించి, అవగాహన చేసుకొని చరిత్రలో ఉండాలి. ఇంటి పెద్దను గౌరవిస్తాం, గ్రామంలో గ్రామ పెద్దల ను గౌరవిస్తూ.. చరిత్రలో ఉన్నబా ధ్యత కలిగిన వ్యక్తికి గౌరవం ఇవ్వా లి. ప్రపంచ చరిత్ర అంటే చాలా వాల్యూమ్ లు ఉంటాయి.
ఈ పుస్తకంలో సమగ్రంగా.. సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉం ది. మన భావితరాలకు ఉపయోగ పడే పుస్తకం అవుతుందని అన్నా రు.విశాఖపట్నం పార్లమెంట్ సభ్యు లు శ్రీభరత్ మాట్లాడుతూ రచయి త దగ్గుపాటి వెంకటేశ్వరరావు లాం టి గొప్ప వ్యక్తి రాసిని పుస్తకం ప్రా రంభ మహోత్సవం మా క్యాంపస్ లో జరగటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి రచన లు భావితరాలకు ఆదర్శంగా నిలు స్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో వివిధ జిల్లాల ప్రజా ప్రతిని ధులు, జేసీ కె. మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.