CM Chandrababu in West Godavari: నేడు పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu in West Godavari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) పర్యటనకు వెళ్లనున్నారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే ‘మీ భూమి మీ హక్కు’ (Mee Boomi Mee Haaku) కార్యక్రమంలో పాల్గొని రైతులతో నేరుగా మమేకం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల(Pass Books)ను  అందజేస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధాంతంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాస్...