CM Chandrababu Pays Tribute to Ramoji Rao: రామోజీరావు సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు నివాళి
CM Chandrababu Pays Tribute to Ramoji Rao: ప్రముఖ మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు (Ramoji Group Founder) దివంగత రామోజీరావుకు ఆయన రెండో వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ఘన నివాళులు అర్పించారు. తెలుగు సమాజం గర్వించదగ్గ మహనీయుడిగా, మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన వ్యక్తిగా ఆయనను గుర్తుచేసుకున్నారు. రామోజీరావు (Ramoji Rao)జీవిత ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమని చంద్రబాబు పేర్కొన్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం,...