Satya Sai Baba Centenary Celebrations : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, అధికారికంగా మానవ రూపంలోని దే వుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాలు
Satya Sai Baba Centenary Celebrations : ప్రజా దీవెన, పుట్టపర్తి: మానవ రూ పంలోని దేవుడు సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, సాయిబాబా శతజయంతి ఉ త్స వాలను అధికారికంగా నిర్వహించ డానికి సంబంధించి ప్రభుత్వం ఇప్ప టికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.భగవాన్ సత్య సాయిబా బా ఆలోచనలు, ఆశయాలను ప్రజ ల్లో విస్తృతం చేయడానికి తెలంగా ణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి తెలిపారు. పుట్టపర్తి...