CRPF jawan suicide : ప్రజా దీవెన, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపురం జి ల్లా కనగానపల్లి మండలం శివపు రం కొట్టాలకు చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ మురళి (30) తుపాకీతో కా ల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఈ మేరకు సోమవారం మ ధ్యాహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్టు తెలిసింది.
ఏడు సంవత్సరాలుగా చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో విధులు నిర్వ హిస్తున్న మురళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళి అనంత పురంలో నివాసం ఉంటున్నాడు. వి ధుల కోసం వెళ్లిన మురళి ఈ ఘా తుకానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపో యారు.