Sri Rama Pattabhishekam Bhadrachalam : భద్రాద్రిలో రామరాజ్యం,కన్నుల పండువగా శ్రీరామపట్టాభిషేకం

Sri Rama Pattabhishekam Bhadrachalam : ప్రజా దీవెన, భద్రాచలం: దక్షిణ అ యోధ్య జనసంద్రమైంది. మిథిలా స్టేడియం జయజయధ్వానాలతో మారుమోగింది. లోకకళ్యాణం కో సం జరిగిన సీతారాముల వివా హం ఒక ఎత్తైతే, ధర్మ సంస్థాపన కో సం రామయ్య పట్టాభిషిక్తుడైన ఘ ట్టం భక్తులను పరవశంలో ముంచె త్తింది. శనివారం ఉత్సవమూ ర్తు లను ఊరేగింపుగా వేదికపైకి తీ సుకురావడంతో వేడుక ప్రారంభ మైంది. విశ్వక్సేన పూజ, పుణ్యా హవాచనం అనంతరం ఎనిమిది మంది వేద పండితుల మంత్రో చ్చా రణల మధ్య...