Five Friends Missing in CAR accident: బిగ్ బ్రేకింగ్, వివాహ వేడుకలో వి షాదం, కారు కాల్వలోకి దూసుకె ళ్లి ఐదుగురు స్నేహితుల గల్లంతు
Five Friends Missing in CAR accident : ప్రజా దీవె న, అమరావతి: పెళ్లి వే డుక ముగించుకుని, నవ్వులు చిం దిస్తూ సాగిన ఆప్రయాణం కాసేపట్లోనే తీరని విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడిలాకుల వద్ద చోటు చే సుకున్న ఘోర ప్ర మాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహానికి హాజ రై తిరుగు ప్రయాణమైన ఐదుగురు మిత్రుల కారు అదుపు తప్పి క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న కా లు వలోకి దూసుకెళ్లింది. నీటి...