Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 10:32 am Posted by : praja deveena

flying cab crashed in New Jersey : బిగ్ బ్రేకింగ్, వినుకొండ లో విషా దం, న్యూజెర్సీ ప్రమాదంలో యు వతి మృతి

flying cab crashed in New Jersey :ప్రజా దీవెన, న్యూ జెర్సీ: భవిష్య త్తు సాంకేతికత ఎంత వేగంగా దూసుకు పో తున్నా, విధి ఆడే వింత నాటకాలకు బ్రేకులు పడటం లేదు. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన ఒక అధునాతన ‘ఫ్ల యింగ్ క్యాబ్’ క్రాష్‌లో పల్నా డు జిల్లాకు చెందిన ఒక యువ శాస్త్రవేత్త కన్నుమూశారు. పల్నాడు జిల్లా, వినుకొండ మం డలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కె న ప్రసన్న (27 ), గ్లోబల్ టె క్నాలజీ రీసెర్చ్ కోసం న్యూజెర్సీ వెళ్లారు. అక్క డ జరుగుతున్న ర వాణా విప్లవంలో భాగంగా ఏ ర్పా టు చేసిన ఆటోమేటెడ్ హైప ర్‌వేపై ప్రయాణిస్తుండగా జరిగి న సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే కన్ను మూశారు.

  పల్లెటూరి నుంచి గ్లోబల్ లీడర్ వరకు

వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన ప్రసన్న,తన మే ధస్సుతో గ్లోబల్ లెవెల్‌కు ఎదిగా రు.సాధారణ రైతు దం పతులు మక్కెన వెంకటేశ్వర్లు, గోవింద మ్మల ముగ్గురు సం తానంలో ఒ కరైన ప్రసన్న, తన గ్రామం నుంచి అంతర్జాతీ య స్థాయికి వెళ్లిన రో ల్ మోడల్ గా నిలిచింది. మారుమూ ల పల్లెటూరి కష్టాల ను చూస్తూ పెరిగిన ఆమె, భ విష్యత్తు సాంకేతికతతో తన ఊరిని మార్చాలని కలలు గనేవారు. మా పల్లెటూరి మట్టి నుంచి అంతరిక్ష నగరాల వరకు ఎదిగే శక్తి మన యువతకు ఉంది” అని ప్రసన్న గతంలో ఒక ఇంట ర్వ్యూ లో పేర్కొన్నారు.

 

    గ్రామంలో విషాద ఛాయలు

భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో, సరి కొత్త ఆవిష్కరణల వైపు అడుగు లు వేస్తున్న కూతురు ఇలా టెక్నా లజీ ప్రమాదంలో అనంత లోకా లకు వెళ్ళిపోవడంతో ఉమ్మడివ రంలో విషా దం నిండిపోయింది. పచ్చని పొలాల మధ్య ప్రసన్న చూపిన ప్రతిభను గుర్తుచేసుకుం టూ ఆ కుటుంబం కన్నీరుమున్నీ రవుతోంది.సాంకేతికత ఎంత పెరిగినా, ప్రాణాలను కాపాడ టంలో ఇంకా మానవత్వం, భద్రత ఎంత ముఖ్యమో ఈ ఘ టన మరోసారి గుర్తుచేస్తోంది.