flying cab crashed in New Jersey : బిగ్ బ్రేకింగ్, వినుకొండ లో విషా దం, న్యూజెర్సీ ప్రమాదంలో యు వతి మృతి

flying cab crashed in New Jersey :ప్రజా దీవెన, న్యూ జెర్సీ: భవిష్య త్తు సాంకేతికత ఎంత వేగంగా దూసుకు పో తున్నా, విధి ఆడే వింత నాటకాలకు బ్రేకులు పడటం లేదు. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన ఒక అధునాతన 'ఫ్ల యింగ్ క్యాబ్' క్రాష్‌లో పల్నా డు జిల్లాకు చెందిన ఒక యువ శాస్త్రవేత్త కన్నుమూశారు. పల్నాడు జిల్లా, వినుకొండ మం డలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కె న ప్రసన్న (27 ), గ్లోబల్ టె క్నాలజీ రీసెర్చ్...