Former Maoist Leader Devji Secures Rank 349 in LAWCET: లాసెట్‌లో దేవ్‌జీ సత్తా.. 349వ ర్యాంకు
Former Maoist Leader Devji Secures Rank 349 in LAWCET: వయసు ప్రతిభకు అడ్డంకి కాదని మరోసారి ని రూపించారు కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆయన, ఇప్పుడు విద్యారంగంలో తన ప్రతిభను చా టుతూ లాసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకు సాధిం చారు. గురువారం విడుదలైన లాసెట్ ఫలితాల్లో దేవ్‌జీ పేరు మె రిసింది. ఆరు పదుల వయసులో న్యాయ విద్యను అభ్య సించాలనే లక్ష్యంతో ఆయన గత...