KA Paul Invites Pawan Kalyan: హ్యూస్టన్ సభలో పాల్గొనాలని పవన్‌కు కేఏ పాల్ ఆహ్వానం
KA Paul Invites Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఇటీవల తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) స్పందించారు. ప్రాంతీయ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నాయకులను ఎన్నుకుంటారని, కానీ రాజకీయ నేతలు అనవసర వివాదాల వైపు వెళ్లడం సరైన...