Lokesh Mourns Vizag Steel Tragedy: విశాఖ స్టీల్ ప్రమాదం.. లోకేష్ దిగ్భ్రాంతి

Lokesh Mourns Vizag Steel Tragedy: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు (Employee Life's) కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాల(Families)కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల(Officers)ను ఆదేశించినట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఘటన జరిగిన...