AndhrapradeshPoliticsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Mudragada Padmanabham Passes Away : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి రాష్ట్రంలో ముగిసిన ఒక శకo, కాపునేత ముద్రగడ పద్మనాభం కన్నుమూ త 

Mudragada Padmanabham Passes Away : ప్రజా దీవెన, అమరావతి: ఆయ న ఒక శకానికి ప్రతిరూపం… కా పు ఉద్యమ గళం… రాజకీ యా ల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నేత ముద్రగ డ పద్మనాభం (73) కన్నుమూశా రు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో ఒక పెద్ద శూన్యా న్ని మిగిల్చిందని చెప్పవచ్చు. కిర్లంపూ డి నుంచి కేబినెట్ వరకుముద్రగడ పద్మనాభం జీవితం ఎం దరో రాజకీయ నాయకులకు ఒక పాఠ్యపుస్తకం అనక తప్ప దు. దశాబ్దాల పాటు సాగిన ఆ యన ప్రయాణంలోని ము ఖ్య మైలురాళ్లు ఇలాఉన్నాయి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కి ర్లంపూడిలో 1953, జన వరి 22 జన్మించగా ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.ఎన్నికల సమ రయోధుడు (నాలుగు సార్లు ఎ మ్మెల్యే, ఒకసారి ఎంపీ)ముద్రగడ నిలబ డ్డారంటే అక్కడ గెలుపు ఖాయమనేలా ఆయన రాజకీ య ప్రస్థానం సాగింది. తొలుత 1978 జనతా పార్టీ తరపున ఆ రంగేట్రం ద్వారా పోటీ చేసిన ముద్రగడ మొదటిసారి ప్రత్తిపా డు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆ తర్వాత 1982 టీడీపీ ప్రయాణంతో ఎన్టీఆర్ ప్రభంజ నం లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 198 3, 1985, 1989 వ రుసగా జరిగి న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించి, తన తి రుగులేని ఆధిక్యతను నిరూపించుకున్నారు.

ఎమ్మెల్యేగానే కాకుండా, ప్రజల మద్దతుతో ఒకసారి ఎంపీగా కూ డా ఎన్నికై ఢిల్లీ వేదికగా తన గ ళాన్ని వినిపించారు. అ దే విధంగా రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు ముద్ర గడ సొంతం. రెండు భిన్నమైన సి ద్ధాంతాలు గల ప్రభుత్వాలలో ఆ యన మంత్రిగా బాధ్యతలు నిర్వ హించారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

ఆ తర్వాత మారిన రాజకీయ స మీకరణాల్లోకాంగ్రెస్ కేబి నెట్ లో నూ మంత్రిగా సేవలందించారు. కేవలం పదవుల కోసమే కాకుం డా, తను నమ్మిన ఆశయం కో సం, తన సా మాజిక వర్గ హక్కు ల కోసం రాజీలేని పోరాటం చేసిన నా యకుడిగా ముద్రగడ పద్మ నాభం చరిత్రలో నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థిస్తూ… వారి కు టుంబ స భ్యులకు మా గాఢ సానుభూతి.

Related Articles

Back to top button