Mudragada Padmanabham Passes Away : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి రాష్ట్రంలో ముగిసిన ఒక శకo, కాపునేత ముద్రగడ పద్మనాభం కన్నుమూ త
Mudragada Padmanabham Passes Away : ప్రజా దీవెన, అమరావతి: ఆయ న ఒక శకానికి ప్రతిరూపం... కా పు ఉద్యమ గళం... రాజకీ యా ల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నేత ముద్రగ డ పద్మనాభం (73) కన్నుమూశా రు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో ఒక పెద్ద శూన్యా న్ని మిగిల్చిందని చెప్పవచ్చు. కిర్లంపూ డి నుంచి కేబినెట్ వరకుముద్రగడ పద్మనాభం జీవితం ఎం దరో రాజకీయ నాయకులకు ఒక పాఠ్యపుస్తకం అనక తప్ప దు....