Perni Nani Challenge to Government: దమ్ముంటే అరెస్ట్ చేయండి.. ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్
Perni Nani Challenge to Government: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలు (DSC Recruitments), స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతున్న వేళ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మచిలీ పట్నం(Machilipatnam) లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై బియ్యం దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న పేర్ని నాని, ఆరోపణల్లో నిజం ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాలని సవాల్...