PM Narendra Modi : శ్రీశైల మల్లన్న దర్శనంలో తరించిన మన నమో మోదీ
-- ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి ఘన స్వాగతం PM Narendra Modi : ప్రజా దీవెన, శ్రీశైలం: శ్రీశైలం భ్రమ రాంబ మల్లికార్జున స్వామివారిని మన నమో ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనంలో ప్రధాని తరించారు. ప్రా రంభంలో ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నం ది మండపం సర్కిల్ ద్వారా దేవాల య ప్రాంగణంలోని గంగాధర మం డపం వైపు చేరుకున్నారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో ఘన...