Pojula varma : ప్రజా దీవెన ఒంగోల్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చి తలనొప్పి తెచ్చుకున్న ప్రముఖ పోజుల దర్శ కుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. శుక్ర వారం ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట రాంగోపాల్ వర్మ హాజ రయ్యాడు. కాగా రాంగోపాల్ వర్మ ను ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు.
ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో కేసు నమోదుతో పాటు నోటీసులు అందుకొని రకరకాల కారణాలతో తప్పించుకు తిరుగుతున్న ఆర్జీవీ చిట్ట చివరకు పోలీస్ స్టేషన్ మెట్లె క్కాడు. 2024, నవంబర్ 10న మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదు అయిన విషయం విధితమే.
RGV at Ongole police station pic.twitter.com/m9CD2ofXKJ
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 7, 2025