Granite Quarry Accident : ప్రజా దీవెన, బాపట్ల: ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా బల్లికురవ సమీ పంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివా రం ఘోర ప్రమాదం చోటు చేసుకుం ది. అనుకోకుండా క్వారీ అంచు విరి గిపడి ఆరుగురు అక్కడికక్కడే మృ త్యువాత పడ్డారు. ప్రమాద సమ యంలో 20 మందికి పైగా పని చేస్తు న్నారు. వీరంతా రాళ్లను పగులగొట్టే పనిలో ఉండగా ఓ పెద్దరాయి పడ డంతో ఆరుగురు అక్కడికక్కడే మ రణించడంతో విషాద ఛాయలు అ మ్ముకున్నాయి.
మరణించిన వారి తోపాటు మరికొం దరు సైతం గాయ పడినట్లు తెలు స్తోంది. తీవ్రంగా గాయపడిన వారి ని ఒంగోలు, అద్దంకికి తరలించారు. రాళ్ల కింద ఇరుక్కున మరి కొందరిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి. మృతులను ఒడిశావాసులుగా ప్రాథమికంగా గు ర్తించారు. ఇదిలా ఉండగా బ ల్లికు రవ క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబా బు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాద దుర్ఘటనపై విచారణ చేయాలని అ ధికారులను ఆదేశించారు.