Three Women of Same Family Die by Suicide in Guduru : బిగ్ బ్రేకింగ్, కృష్ణా జిల్లా గూడూరు లో విషాదం, ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు మహిళలు బలవర్మరణం

Three Women of Same Family Die by Suicide in Guduru: ప్రజా దీవెన, విజయవాడ:నిశ్శబ్ద రోదనలు లేని రేపటి కోసం గూడూరు విషాదం నేర్పినపాఠం. అచంచలమై న నమ్మకం, ఒకరికొకరు అండగా ఉంటామనే ధీమా కొరవ డిన చోట ని రాశ ఎంతటి ఘోరా నికి దారితీస్తుందో గూడూ రులో జరిగిన సంఘటన మనకు మరోసారి గుర్తుచేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మానసిక సంఘర్షణకు తాళ లేక, ఉరివేసుకుని బలవన్మరణానికి పా ల్పడటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. అయితే,...