Tirupati Road Accident : ఏపీలో విషాదకర రోడ్డు ప్రమాదం, ఐదుగురి దుర్మరణం

Tirupati Road Accident : ప్రజా దీవెన, తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సమీపంలోని పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున జ రిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.అతివేగంగా దూసుకెళ్తున్న కారు ముందుగా నిలి చి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చో టుచేసుకుంది. ప్రమాద సమయంలో ఢీకొన్న వేగం అంత తీ వ్రమై ఉండటంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జ య్యింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు...