Vizag SteelPlant Trogedy : బిగ్ బ్రేకింగ్, విశాఖ ఉక్కు గర్భం లో సెగలు, ల్యాడల్ పేలి తొమ్మిది మంది కార్మికులు సజీవ దహనం

Vizag SteelPlant Trogedy : ప్రజా దీవెన, విశాఖపట్నం: ఆ సమయానికి స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2 (S MS-2) ఎప్పటి లాగే పనులతో రొదగాఉంది. నిప్పులు చెరిగే కొలిమిల మ ధ్య కార్మికులు తమ విధుల్లో నిమగ్నమైఉన్నారు. ద్రవరూ పంలో ఉన్న ఉక్కును (లిక్విడ్ స్టీల్) బీమ్స్‌గా మార్చే విభా గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 150 టన్నుల మరుగుతున్న ద్రవ ఉక్కుతో ఉన్న భారీ ల్యాడల్ నె మ్మదిగా కదులుతోంది. మరికొద్ది నిమిషా ల్లో ఆద్రవం అచ్చు లుగా మారాల్సింది. కానీ,...