Youth Muder : ప్రజా దీవెన అమరావతి: అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా గంజా యి ముత్తులో యువత తమ జీవి తాలను సర్వనాశనం చేసు lకుం టున్నాయి. గంజాయి మత్తులో మునిగి తేలుతూ ఏ సమయంలో ఏం చేస్తున్నారో వారికే తెలియని విధంగా ప్రవర్తిస్తూ ఒకానొక సమ యంలో ఎదుటివాళ్ళ ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా పెనుమలూ రులో గంజాయి మత్తులో యువకు లు వీరంగం సృష్టించారు. వివరా ల్లోకి వెళ్తే.. పెనమలూరు హై స్కూ ల్ సమీపంలో ఓ హోటల్ నిర్వా కుడు పై యువకులు గంజాయి మత్తులో విచక్ష ణారహితంగా దాడి చేశారు. గంజాయి మత్తులో హోటల్ కి వచ్చి డబ్బులు ఇవ్వ కుండా సిగరెట్లు తీసుకోవడంతో వాగ్వివాదం ప్రారంభమై అధి కాస్త దాడుల వరకు దారితీసింది.
అదే గ్రామానికి చెందిన అభిషేక్, దినేష్, దారనిష్ లతో పాటు వారి స్నేహి తులు దాడి చేస్తూ ప్రాణాలు తీసే అంత ప్రయత్నం చేశారు. దాడిలో హోటల్ నిర్వాహకుడు అబ్రహం (60) కు తీవ్ర గాయాలపాల య్యా డు. నిత్యం హై స్కూల్ సమీపంలో యువకులు రాత్రి పగలు తేడా లే కుండా గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాయా ల పాలైన బాధి తుడిని విజయవా డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చా రు. పోలీసులు యువకులను అదు పులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.