Maruti Suzuki Massive Discounts : మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు
Maruti Suzuki Massive Discounts: కొత్త కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు మారుతి సుజుకి శుభవార్త చెప్పింది. జూన్ నెల సందర్భంగా తన నెక్సా శ్రేణికి చెందిన పలు ప్రముఖ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలను ప్రకటించింది. కొన్ని మోడళ్లపై మొత్తం రూ.2.15 లక్షల వరకు లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్లలో అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న మోడల్ ఇన్విక్టో MPV. ఈ ప్రీమియం వాహనంపై మొత్తం రూ.2.15 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల బెనిఫిట్స్‌తో...