Victoris Hits 1 Lakh Sales : విక్టోరిస్ జోరు.. 8 నెలల్లో లక్ష అమ్మకాలు
Victoris Hits 1 Lakh Sales : మారుతీ సుజుకీ విక్టోరిస్ (Maruti Suzuki Victoris)భారత మార్కెట్లో అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. 2025 సెప్టెంబర్(September)లో విడుదలైన ఈ ఎస్‌యూవీ (SUV) కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే లక్ష యూనిట్ల విక్రయాలను దాటడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. దీంతో మారుతీ సుజుకీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఎస్‌యూవీగా విక్టోరిస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. మార్కెట్లోకి వచ్చిన తొలి ఐదు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసిన విక్టోరిస్,...