Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ఎ సి బి వలలో పి ఆర్ ఎ ఈ  

ఎ సి బి వలలో పి ఆర్ ఎ ఈ  

ప్రజా దీవెన/మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దొడ్డ లలిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది విచారణ చేస్తున్న వరంగల్ ఏసీబీ అధికారులు.. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.