ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలి స్టు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా అద్యక్షు డు అమరేందర్ ఆద్వర్యంలో నిర్వ హించిన జన్మదిన వేడుకలో తెలం గాణ యూనియన్ వర్కింగ్ జర్నలి స్ట్ సంఘం గౌరవ అధ్యక్షులు ఆందో ల్ మాజీ శాసనసభ్యులు, చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ గోరే టి వెంకన్న, తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సం ఘం ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ సాగర్ ల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి శాలువాలతో సత్క రించి సన్మానం చేశారు.
ఈ సంద ర్భంగా అల్లం నారాయణ మాట్లా డుతూ తనకు ప్రేమతో జన్మదిన వేడుకలు నిర్వహించిన జర్నలి స్టులందరిని అక్కున చేర్చుకు న్నారు. ఈ సందర్భంగా భావో ద్వేకంగ ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకొను కామ్రేడ్స్, మీరే నా కుటుంబం అంటూ జర్నలిస్టులను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఆయన ప్రసంగించారు. జర్నలిస్ట్ అంతా నా కుటుంబం మీ సమ స్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అల్లం నారాయణ పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు యోగి, రంగారెడ్డి జిల్లా నాయ కులు విట్టల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా జర్నలిస్టు నేతలు, వెంకన్న, మురళీ యాదవ్, కిరణ్ కుమార్ ఎం నరేష్, డి శ్రీనివాస్, రాజు,కృష్ణా,రాము, పరశురాములు,నాగేంద్రబాబు, రెహమాన్, శంకర్, కిషోర్, లక్ష్మారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.