** అరమరికలు లేని **హృదయపూర్వక హితం స్నేహితం..
**కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సాయం..
Bairagoni Shankar: ప్రజా దీవెన/కనగల్: మండల కేంద్రంలోని ఇటీవల కనగల్ గ్రామానికి చెందిన బైరగోని శంకర్ (Bairagoni Shankar)గత 20 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో.. స్నేహితుడు సీమర్ల (సింగం) వెంకన్న .. విషయము తెలుసుకుని శంకర్ ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు .. చూడు ఆయన మాట్లాడుతూ బాల్యంలో ఎన్నెన్నో జ్ఞాపకాలు. . ఆట పాటలు చిలిపి కజ్ఞాలు, కల కలలు, కాకి ఎంగిలి చిరుతిళ్లు. .ఎన్నో మధురానుభూతులు. . మానవ జీవితంలోని వివిధ దేశాల్లో స్నేహితులు మారుతారు స్నేహం విలువ మారదు ఎవరికి చెప్పుకోలేని విషయాన్ని మనసు తెలిసిన స్నేహితులతోనే చెప్పుకోగలం, అవమానాలు సంతోషాలు విజయాలు అపాచయాలను చెప్పుకునే నేస్తం లభించడం అదృష్టం,. ఒక వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులే (parents)తమ పిల్లలకు స్నేహితులవుతారు అటువంటి అనురాగాన్ని అనుబంధాన్ని కలిగి ఉంటే కుటుంబం సారుపత్యం సాధిస్తుంది.
స్నేహితులు (friends) ఒక ప్రదేశంలోనే ఒక సమయంలోనే తోడుగా నిలుస్తారు. పాఠశాలలో, ఆట ప్రదేశాల్లో., ఏకాంత సమయంలో వారి వారి తీరిక వేళలలో సమయానుకూలంగా మనతో గడిపి ఊరుట కలిగిస్తారు అన్ని సమయంలో స్నేహితుడి అండ అభయం కావాలంటే నిజమైన స్నేహితుడిగా భగవంతుని ఎంచుకోవాలి. . భగవంతుడు హృదయ వాసి ఎప్పుడు చేతనం అచేతనంలో మనకు తోడుగా ఉండే చైతన్యం స్వరూపం భగవంతుడు భక్తి మార్గంలో నారదలు బోధించిన గొప్ప మార్గం (Great way)సంఖ్య భక్తి భగవంతుని స్నేహితుడిగా భావించారు భక్తిలో భయానికి చోటు లేదు. . లౌకిక ఆకర్షణతో కలిగేది ప్రేమ. ప్రేమ ఆరాధనగా మారితే భక్తి. . . స్నేహబక్తిలో సన్నివేశాలు పురాణంలో ఎన్నో ఉన్నాయి. భగవంతలో ప్రధానంగా కనిపించేది- శ్రీకృష్ణ కుంచేల స్నేహం చిన్న వయసులో గురువు సాధింపు డి వద్ద ఇద్దరు సహావిద్యార్థులు పెరిగి పెద్దవారై ఒకరు శ్రీమంతుడైన పరమాత్మగా మధురలో నివసిస్తే. . మరొక వ్యక్తి దరిద్రంలో మునిగిపోయారు స్నేహాన్ని మరవకుండా ఆదుకున్న ఘట్టం స్నేహానికి శాశ్వత పట్టాభిషేకం గావించింది. ..