Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gautama Buddha: ఘనంగా బుద్ధ జయంతి కార్యక్రమం

బుద్ధ జయంతి కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ప్రజా దీవెన నల్గొండ టౌన్: బుద్ధ జయంతి(Buddha’s birthday)కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని మర్రిగూడెం బైపాస్(Bypass)వద్ద ఉన్న బుద్ధుని విగ్రహం పాదాల వద్ద పట్టణ 13, 14 వ వార్డు కౌన్సిలర్లు(Councillors)ఊట్కూర్ వెంకటరెడ్డి, బొజ్జ శంకరయ్య లు పుష్పగుచ్చాలను ఉంచారు. అదేవిధంగాబద్ధుని చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తుల సహదేవ్, కార్యదర్శి బొజ్జ నాగయ్య, మాజీ అధ్యక్షులు బొజ్జ వెంకన్న, బొజ్జ గోపి, బొజ్జ లింగస్వామి, మేడి యాదయ్య, బొజ్జ ఖతర్నాక్, కత్తుల శ్రీకాంత్, సంఘం నాయకులు పాల్గొన్నారు.

birth anniversary of gautama buddha