Car Accident: ప్రజా దీవెన, హైదరాబాద్: అతి వేగంతో నియంత్రణ కోల్పోయిఫ్లై ఓవర్ పిల్లరును ఢీకొట్టిన కారు (car) నుజ్జునుజైoది. హైదరాబాద్ రాయదుర్గం ఎఫ్డీడీఐ (Rayadurgam FDDI) వద్ద తెల్లవారుజా మున నందిహిల్స్ నుంచి వేగంగా వచ్చిన కార్ షేక్ పెట్ ఫ్లై ఓవర్(Shake Pet Fly Over) పిల్ల రును ఢీకొట్టిన కారు నుజ్జు నుజైయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి ఘటనస్థలి లోనే మృతిచెందారు. మృతుడిని ఇక్ఫాయి యూనివర్శిటీలో బీబీఏ స్టూడెంట్ చరణ్ (19)గా గుర్తిం చారు.
అతివేగంతో ఫ్లై ఓవర్ పిల్లరును ఢీకొట్టి నుజ్జునుజైన కారు
హైదరాబాద్ – రాయదుర్గం ఎఫ్డీడీఐ వద్ద తెల్లవారుజామున నందిహిల్స్ నుంచి వేగంగా వచ్చిన కార్ షేక్ పెట్ ఫ్లై ఓవర్ పిల్లరును ఢీకొట్టి నుజ్జునుజ్జ అయ్యింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి స్పాట్లో మృతిచెందారు. మృతుడిని… pic.twitter.com/EriKf0J9v3
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024