ప్రజా దీవెన :కనగల్/ మండలంలోని ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం, వద్ద నిర్వహిం చిన, వివిధ వేలం పాటలకు కొబ్బరికాయల, వేలంకు సరైన పాట రానందున వాయిదా వేయడం జరిగినది గాజులు బొమ్మలు అమ్ముకొనుటకు గాను శ్రీ జి నాగరాజు , గుంటీ పల్లి, నిడమనూరు మండలం వారు 9,40,000 లకు తక్కిన్చుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధికారి j. జయరామయ్య, మాజీ సర్పంచ్ శ్రీ సిహెచ్. వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ బి సుమతి, మాజీ ఉప సర్పంచ్ నకిరకంటి సైదులు, k.శంకర్ రెడ్డి, k.ప్రభాకర్, ఆలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్స్ j. చంద్రయ్య, జి నాగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్ k. ఉపేందర్ రెడ్డి, N. ఆంజనేయులు, జై నాగరాజు ,తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.