Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Financial assistance : స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం

Financial assistance : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన బండారు సత్యనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో (road accident) మరణించాడు. అతని కుటుంబానికి 2001 -2002 పదవ తరగతి బ్యాచ్ తోటి స్నేహితులు 50 వేలరూపాయల ఆర్థిక సాయం Financial assistance) అందించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల కోటేశ్వర్, గిరగాని సురేష్ , చౌగోని జానయ్య , జిట్టబోయిన పరశురాములు , చౌగోని అశోక్ , బండపల్లి జానయ్య , వంగూరి రవి , కంబాల వీరభద్రయ్య, బండి నరసింహస్వామి, ఈదుల సైదులు, పవన్ , శంకరాచారి, తదితరులు పాల్గొన్నారు. మిత్రులు చేసిన ఈ సహాయాన్ని గ్రామస్తులు అభినందించారు.