Mahasabha: ప్రజా దీవెన, హైదరాబాద్: పద్మశా లీల సంఘటితం రాజకీయ వాటా చేనేతరంగా సమస్యల సాధనకై అఖిలభారత పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత పద్మశాలి సం ఘం ఆధ్వర్యంలో మార్చ్ 9న 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలిల మహాసభ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే సభ విజయవంతం కోసం రాజకీయాల కతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల పద్మశాలీలంతా కదలి రావాలని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళిలు పిలుపునిచ్చారు.
బుధ వారం హైదరాబాద్ నారాయణగూ డ పద్మశాలి సంఘ భవన్ లో మ హాసభ రిసెప్షన్ కమిటీ ఆధ్వ ర్యం లో జరిగిన సన్నాక సమావేశ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా అ ఖిల భారత పద్మశాలి సంఘం జా తీయ అధ్యక్ష కార్యదర్శులు కందగ ట్ల స్వామి, గడ్డం జగన్నాథం లు తెలంగాణ ప్రాంత పద్మశాలి సం ఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మర్తపు మురళిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభ విజయవంతం కోసం 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో సభ విజయవంతం కోసం కమిటీ లను ఎన్నుకోవడం జరిగిందన్నారు ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల ప ద్మశాలి చేనేతలు అన్ని పార్టీలలో ఉన్న పద్మశాలి ప్రజాప్రతినిధులు ప్రముఖులు పద్మశాలి దిగ్గజాలు దాదాపు 30 వేలకు పైగా పాల్గొని ఈ మహాసభకు అన్ని రకాల ఏర్పా ట్లు చేయడానికి సమయత్తం అవు తున్నామని పేర్కొన్నారు .
జిల్లాలో అధ్యక్ష కార్యదర్శులకు జన సమీక రణతో పాటు అన్ని రకాల సౌక ర్యాల కల్పన కోసం జిల్లాల బాధ్యు లతో సమీక్షించి వారికి దిశనిర్దేశం చేశారు. అత్యంత ప్రతిష్టంగా చేప ట్టే, పద్మశాలి సావనీరు బుక్ పబ్లి కేషన్ కోసం, అడ్వర్టైజ్మెంట్ సేకరణ చేయాలని జిల్లా అధ్యక్ష కార్యవర్గ బృందాలకు సూచించారు గడ్డం జగన్నాథం మాట్లాడుతూ మార్చు 9న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిష న్ గ్రౌండ్లో జరిగే మహాసభను అ త్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు న్నామని ఈ మహా సభకు భారత దేశ వ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల పద్మశాలి ప్రముఖు పద్మశాలి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు పద్మశాలి దిగ్గజాలు రానున్నారని, వారందరికీ హైదరాబాద్ నగరంలో వసతి ఏర్పాటు చేయనున్నామని వారు పేర్కొన్నారు.
ఈ మహాసభ విజయవంతం కోసం ఏర్పాటు చేసి న రిసెప్షన్ కమిటీలన్నీ సభ విజయ వంతం కోసం సమిష్టిగా కృషిచేసి సభను విజయవంతం చేయాలని సూచించారు. కమార్తపు మురళి మాట్లాడుతూ మహాసభ విజయ వంతం కోసం 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం ఏర్పా టు చేస్తూ జిల్లాల పర్యటన చేస్తూ యావత్ పద్మశాలి సమాజాన్ని సమాయత్తం చేస్తున్నామని, ఆయ న పేర్కొన్నారు. మహాసభ విజయ వంతం కోసం పలు కమిటీల బా ధ్యులను ఎన్నుకున్నారు.
ఈ కార్య క్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం యువజన సంఘం అధ్య క్షుడు సంఘ శ్రీనివాస్ యువజన విభాగం జాతీయ ఇన్చార్జ్ అవ్వారి భాస్కర్, అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీ య అధ్యక్షులు సంఘ శ్రీనివాస్ , జాతీయమహిళా అధ్యక్ష కార్య దర్శిలు వనం దృశ్యంతల, చిలు వేరు సునీత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచందర్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గుం టక రూప తెలంగాణ ప్రాంత పద్మ శాలి సంఘం రాష్ట్ర రాజకీయ వి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొ మ్మ ప్రవల్లిక, పద్మశాలి సంఘం విశ్వనాథం, ఇంజనీరింగ్ విభాగ అధ్యక్షులు పుట్ల పాండురంగ రాష్ట్ర సంఘం ప్రతినిధులు జిల్లా బాధ్యులు మెతుకు సత్యం బొమ్మ రఘురాం, చిక్క వెంకటేశ్వర్లు శ్రీధర్ శ్రవణ్, జేల్లా నరేందర్ గ్రేటర్ అధ్య క్షులు, కత్తుల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు , గ్రేటర్ యువజన అధ్యక్షులు చిన్ని రాకేష్, నక్క వేణుమాధవ్, రాష్ట్ర మీడి యా అధ్యక్షులు బొమ్మ అమరేం దర్ తో పాటు మహిళ ప్రతినిధులు స్వప్న, రేఖ,అర్చనపల్లి సుజాత, కడవేరు అర్చన, పులిపాటి సుక న్య, తదితరులు పాల్గొన్నారు.