Telangana formation day: తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవం, పదేళ్ల తెలంగాణ వేడుకల వేళ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవం(Telangana formation day), పదేళ్ల తెలంగాణ వేడుకల వేళ ప్రధాని మోదీ(PM Modi) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగా ణ సోదరసోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. దేశాభివృద్ధి లో తెలంగాణ అందించిన సహకా రం ప్రతీ భారతీయుడికీ గర్వకా రణ మని చెప్పారు. గొప్ప చరిత్ర, విశిష్ట మైన సంస్కృతి తెలంగాణ ప్రత్యే కత అని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృ ద్ధికి నిరంతరం కృషి చేస్తా మని మోదీ హామీ ఇచ్చారు.
తెలంగాణ అమరులకు నివాళులు: రాహుల్
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీ రులకు రాష్ట్ర అవతరణ దినోత్స వం (Telangana formation day) సందర్భంగా(Rahul Gandhi) రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. సమా నత్వం, సమ న్యాయం, సాధికారత ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ (Telangana formation day) శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Modi wishes people of Telangana